పిల్లలు నాన్ వెజ్ తింటే  మంచిది అని అలవాటు చేస్తాం

పిల్లలు ఎక్కువ  మోతాదులో లివర్ తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అందువల్ల ఆహారాన్ని మితంగా పెట్టాలి

కాలేయంలో విటమిన్ A అధికంగా ఉంటుంది

కాలేయం తింటే కళ్ల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది  

ఎక్కువ మోతాదులో కాలేయం తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారితీస్తుంది

కాలేయంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల కొవ్వు పెరిగి, కొవ్వు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇది చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది

పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే సమతుల ఆహారం పెట్టడం మంచిది