దోసగింజలతో ఇన్ని
ఆరోగ్య ప్రయోజనాలా..
దోసగింజలలో విటమిన్లు, పోషకాలు, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
దోసగింజలు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి.
దోసగింజలు బరువును నియంత్రణలో ఉంచుతాయి.
దోసగింజల్లో పొటాషియమ్ అధికంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
నీటి శాతం ఎక్కువగా ఉండే దోస గింజలు డీహైడ్రేషన్‌ను, చర్మ సంబంధం సమస్యలను దూరం చేస్తాయి.
దోసగింజల్లోని ఫైబర్, విటమిన్లు బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
దోసగింజల్లోని యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి.
Related Web Stories
ప్రతి రోజు మజ్జిగ తాగితే జరిగేది ఇదే
ఫ్రీజ్‌లో నీళ్లు తాగితే ఇన్ని సమస్యలా..
HMPV వైరస్ కలకలం.. అందరూ తెలుసుకోవాల్సినవి ఇవే..
శరీరంలో జింక్ లోపిస్తే కనిపించే సంకేతాలు ఇవే..!