కంటి చూపు మెరుగవ్వాలంటే  ఈ ఆకు తినండి..  

జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

జామ ఆకుల టీ తీసుకుంటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకుల టీలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

 ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నివారించడంలో సహాయపడతుంది.

 డయాబెటిస్ ఉన్నవారు, రక్తంలో చక్కెర స్థాయిలతో ఇబ్బంది పడే వారు జామ ఆకుల టీని తీసుకుంటూ ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుంది.

జామ ఆకులను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

 గుండె జబ్బులను నివారించడంలో  జామ ఆకు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.