ఆయిల్ ఫుడ్ తిన్నాక ఈ పదార్ధాలు  తీసుకుంటే మంచిది.. 

 ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా పెరుగు లాంటి ప్రోబయాటిక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రావు. 

గోరువెచ్చని నీటిని తాగాలి.

గింజలున్న ఆహారాన్ని తీసుకోవాలి.

 వాము నీటిని తాగాలి. 

 నూనె భోజనం తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 

గ్రీన్ టీని అల్లంతో కలిపి తాగాలి.

మరీ ఇబ్బంది అనిపిస్తే వాకింగ్ చేయాలి.