ఈ కూరగాయలకు తొక్క తీయకుండా  తింటేనే ఆరోగ్యమట..

చాలా మంది ఆలు గడ్డలకు తొక్క తీసి వండి తింటూ ఉంటారు. అలా తింటేనే మంచిది అనుకుంటారు.

తొక్కతో తింటే ఎర్ర రక్త కణాల పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది

బీరకాయ తొక్కలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

పొట్టుతో తింటే జీర్ణ వ్యవస్థ, ఎముకలు, గుండె ఆరోగ్యం, ఒత్తిడి కంట్రోల్ అవుతాయి.

తొక్క తీయకుండానే క్యారెట్ తినాలి.

చాలా మంది వంకాయకు కూడా స్కిన్ తీసేస్తూ ఉంటారు

 పైన లేయర్‌లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక పనులను నిర్వర్తిస్తుంది.

కీరా దోసకాయకు తొక్క తీయకుండా తింటే.రక్త ప్రసరణను మెరుగ్గా నిర్వహించేందుకు హెల్ప్ చేస్తుంది.