రాత్రి 10 గంటల తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరుగుతోందని అర్థం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
రాత్రిళ్లు ఛాతీ నొప్పిగా అనిపిస్తుంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోందని అర్థం చేసుకోవాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా అప్రమత్తమవ్వాలి.
రాత్రి వేళల్లో రోజూ అలసటతో పాటూ మగతా ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయవద్దు.
కాళ్లు, చేతుల్లో తిమ్మిరితో పాటూ ఒళ్లు జలదరింపు అనిపించడం.
మైకం, తల నొప్పి ఉన్నా కొలెస్ట్రాల్ పెరుగుతోందని అర్థం.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పాలతో ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే ఇన్ని లాభాలా..
రాత్రి పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..
కాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ ఇవే..!
కంటి చూపు మెరుగవ్వాలంటే ఈ ఆకు తినండి..