ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు  తినాలి..?

వేరుశనగ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది

ఇందులోని విటమిన్ ఇ తో మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది 

ఉడకబెట్టిన వేరుశెనగలు సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా తినడానికి బావుంటాయి

ఉడికించిన వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలున్నాయి

ఇవి గుండె ఆరోగ్యం పెంచుతాయి

వేరుశనగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు  తగ్గుతాయి

బరువును అదుపులో ఉంచుకోడానికి కూడా ఇవి సహాయపడతాయి

వేరుశెనగలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి