హిందూ సంప్రదాయంలో
పసుపు, కుంకుమకు
ఎంతో ప్రాధాన్యత ఉంటుంది
మహిళల ఐదోతనానికి గుర్తుగా వీటిని సూచిస్తారు.
పెళ్లైన మహిళలు కుంకుమ వాడుతుంటారు
కొందరు దీన్ని నుదుటన పెట్టుకుంటే, మరికొంతమంది పాపిట్లో దిద్దుకుంటారు
కల్తీ కుంకుమ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి
ఇంట్లో తయారు చేసిన కుంకుమ ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు
అందులోకి పసుపు, నెయ్యి, రోజ్‌వాటర్, నిమ్మరసం, సున్నం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ఈ మిశ్రమం మొత్తం ఎరుపు రంగులోకి మారిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని నీడలో ఆరనివ్వాలి
పొడిపొడిగా మారిన తర్వాత కుంకుమ భరణిలోకి తీసుకుని వాడుకుంటే నేచురల్ కుంకుమ రెడీ
ఇంట్లో తయారు చేసిన కుంకుమ మంచి సువాసనతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు
Related Web Stories
రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఊహించని లాభాలు..!
ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయొచ్చు..!
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినండి..!
రోజూ నిద్ర లేవగానే ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జరిగేది ఇదే..