రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్‌  తాగితే ఊహించని లాభాలు..! 

కాకరకాయలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. 

ఇది శరీర ఆరోగ్యాన్ని కాపాడతుంది.

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

కాలేయం పనితనాన్ని కాకరకాయ జ్యూస్‌ మెరుగుపరుస్తుంది. 

 బరువు తగ్గడంలో సాయపడుతుంది. 

కాకరకాయలో ఉన్న అరుదైన పోషకాలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండటంలో సాయపడతాయి.