ప్రస్తుత కాలంలో అనారోగ్య
సమస్యలు రావడంతో
ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూన్నారు
ఆరోగ్యంగా ఉండే వంటకాలు తింటున్నారు. వాటిల్లో రాగి ఇడ్లీలు చాలా ముఖ్యమైనది
రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే
ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకున్నవారు ఈ రాగి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు
ఇడ్లీలు వేసే ముందు ఇడ్లీ పిండిలో కొద్దిగా రాగి పిండిని, ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి
వీటిల్లో క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, ఉడకబెట్టిన పచ్చి బఠాణీ ఇలా ఏమైనా వేసుకోవచ్చు
ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీల్లా వేసుకోవాలి. ఓ పది నిమిషాలు ఆగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
ఎంతో రుచిగా ఉండే రాగి ఇడ్లీలు రెడీ ఏ చట్నీతో అయినా తినవచ్చు
Related Web Stories
ఉసిరి రసంలో చియా గింజలు వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..
కుంకుమ ఇంట్లో తయారు చేయడం ఎలా
రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఊహించని లాభాలు..!
ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయొచ్చు..!