ఉల్లి చేసే మేలు తల్లి కూడా  చేయదని సామిత  ఉల్లిలాగే వెల్లుల్లి కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది

మన పెద్దలు దీన్ని ప్రతి వంటకంలో మనకు అలవాటు చేశారు

రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను పరగడుపున తింటే ఎంతో  మేలు చేస్తుంది 

కొన్ని దీర్ఘకాల జబ్బులను నయం చేయడానికి పూర్వం నుంచి వెల్లుల్లిని వాడుతున్నారు

అల్లిసిన్‌, యాంటీఆక్సిడెంట్స్‌, సల్ఫర్‌ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి

వెల్లుల్లిని ఏ విదంగా తిసుకున్న ఆరోగ్యానికి మంచిదే 

ఖాళీ కడుపుతో తింటే మరి మంచిదని నిపుణులు చెప్తుతున్నారు

గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి