రాగి సూప్ ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా..!
ఎముక ఆరోగ్యం కోసం రాగి జావను తీసుకోవాలి
ఇందులోని కాల్షియం ఇతర ఖనిజాలు ఎముక పుష్టికి తోడ్పతాయి
రాగుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది
గ్లూటెన్ ఉన్న కారణంగా రాగి జావ సెలియక్ వ్యాధి ఉన్నవారికి ఉపశమనాన్ని ఇస్తుంది
రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా విడుదల చేస్తుంది
పాలీ ఫేనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నెమ్మదించేలా చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి
రాగిలో మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది
ఇందులోని ఫైబర్, ప్రోటీన్స్ కేలరీలు బరువు తగ్గడంలో ను సహకరిస్తాయి
రాగిలో అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి
Related Web Stories
ఈ లక్షణాలుంటే.. టీ తాగకండి..!
శొంఠితో ఆ సమస్యలను పరార్
రోజూ పొద్దున్నే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఆరోగ్యానికి ఏమి మేలు చేస్తుందో తెలుసా
స్పాంజ్ లాంటి రాగి ఇడ్లీ రావాలంటే ఇలా చేసి చూడండి