చలికాలంలో స్ట్రాబెర్రీలను తినడం వల్ల  కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

గుండె జబ్బుల్ని తగ్గించే లక్షణాలు స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉంటాయి.

రోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

గ్లూకోజ్ జీర్ణక్రియను నియంత్రించి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలోనూ సహకరిస్తుంది.

బరువును తగ్గించడంలోనూ సహకరిస్తుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల నుంచి నొప్పిని తగ్గిస్తుంది.