ఉదయాన్నే తినకూడని ఆహార  పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...

షుగరీ సీరియల్స్‌లో చెక్కర అధికం. వీటిని తింటే రక్తంలో చెక్కర స్థాయిలు పెరుగుతాయి

ఫ్రైడ్ ఫుడ్స్ ఉదయం తినకూడదు

ప్రాసెస్డ్ మీట్ కూడా ఉదయం తినకూడదు

కెఫీన్, చెక్కరలు అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉదయాన్నే తీసుకోకూడదు

షుగరీ సోడాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉదయాన్నే వీటిని తాగకూడదు

ఘాటుగా ఉండే ఆహార పదార్థాలు ఉదయాన్నే తింటే అరగకపోవడం,

కడుపులో ఇబ్బంది తలెత్తడం వంటివి జరుగుతాయి

ఉదయం పూట కాఫీ కూడా అధిక మొత్తంలో తీసుకోకుండా ఉంటే మంచిది