ఆరోగ్య విషయంలో కొలెస్ట్రాల్ ను  అదుపులో ఉంచుకోవలసిన  అవసరం ఎంతైన ఉంది

పూర్వం గానుగ నూనెలు తయారు చేసేవారు ఆనూనె ఆరోగ్యకరంగా ఉండేది

పూర్వం నూనె తయారికి ఎద్దులు ఉపయోగించేవారు కానీ ఇప్పుడు మిషనేరీలు తయారు చేస్తున్నాయి

పూర్వం నూనె తయారికి ఎద్దులు ఉపయోగించేవారు కానీ ఇప్పుడు మిషనేరీలు తయారు చేస్తున్నాయి

ఆలివ్ఆయిల్ శరీరానికి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపడుతుంది

శీతకాలంలో వేరుశెనగ నూనె వాడటం చాలా మంచిది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది 

అవోకాడో ఆయిల్.. పెరిగిన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది 

అవోకాడో ఆయిల్ చాలా ఖరీదైనది కాబట్టి  ప్రతిరోజు వడడం కష్టం అప్పుడప్పుడు వాడటం మంచిది