పొద్దుతిరుగుడు విత్తనాలు
ఏ సమయంలో తినాలి..
పొద్దుతిరుగుడు విత్తనాలు ఏ సమయంలోనైనా తినవచ్చు.
అయితే.. ఉదయం అల్పాహారంలో భాగంగా, సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది, ఇది నిద్రకు సహాయపడతాయి.
వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఈ విత్తనాలలో మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఎముకల బలాన్నిపెంచుతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలలో కేలరీలు అధికంగా ఉంటాయి, కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యం.
Related Web Stories
పనీర్, గుడ్డు.. ఈ రెండింటిలో ఏది బెటర్?
బీపీ నుంచి షుగర్ వరకు బోడకాకరకాయ తినాల్సిందే…
వీళ్లు ఆరెంజెస్ అస్సలు తినకూడదు..
నల్ల శనగలు తింటే 5 అద్భుతమైన ప్రయోజనాలు!