బోడ కాకరకాయ ఇష్టపడని వారు ఉండరేమో
శాకాహారులే కాదు అందరూ ఇష్టం గా తినే ఈ కాయగూర పోషకాల గని
బోడ కాకర, ఆగకర, బొంత కాకర పేరు ఏదైనా దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.
బోడ కాకరకాయలో అనేక పోషకాలున్నాయి.
విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఇలా ఇందులో లేని విటమిన్ లేదంటే అతిశయోక్తి కాదు.
బోడ కాకర తీసుకుంటే జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది
దొరికినన్నీ రోజులు మీరు బోడ కాకరకాయ తింటే మీకు జుట్టు రాలడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
స్ట్రాబెర్రీలలో అధికంగా ఉండే విటమిన్ సి, చలికాలంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
ముడతలు పడకుండా ఆపడానికి సహాయం చేస్తాయి.
షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. బ్లడ్ లో చక్కర నిల్వలు తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వీలైతే తరచుగా ఆహారంలో భాగం చేసుకోండి
Related Web Stories
వీళ్లు ఆరెంజెస్ అస్సలు తినకూడదు..
నల్ల శనగలు తింటే 5 అద్భుతమైన ప్రయోజనాలు!
ఆకు కూర రుచిని పెంచడానికి దాన్ని పప్పుతో కలిపి వండితే మాములుగా ఉండదు
అద్భుతమైన జుట్టు పెరుగుదల కోసం చియా విత్తనాలు ఎలా ఉపాయోగపడుతాయి..?