నల్ల శనగలు ఆరోగ్యానికి చాలా మంచివి

శరీరానికి అవసరమైన అనేక పోషకాలు వీటిలో ఉన్నాయి

ఇవి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

ఎముకలు, కండరాలు బలంగా తయారుచేస్తాయి

జుట్టు రాలడాన్ని నివారిస్తాయి