డార్క్ చాక్లెట్‌తో డయాబెటిస్ రోగులకు పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కొకోవా 70 శాతంగా ఉన్న డార్క్ చాక్లెట్‌లోని యాంటిఆక్సిడెంట్స్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి
క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్ తింటే గుండె పనితీరు, భావోద్వేగాల సమతౌల్యత మెరుగవుతుంది
అతిగా డార్క్ చాక్లెట్ తింటే షుగర్ స్థాయిలు పెరుగుతాయి కాబట్టి దీన్ని పరిమితంగానే తినాలి
డార్క్ చాక్లెట్‌తో పాటు గింజలు, యోగర్ట్ వంటివి తీసుకుంటే ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.
డార్క్ చాక్లెట్‌కు చక్కెర అధికంగా ఉండే కారామెల్ వంటి యాడ్ ఆన్స్ జోడించకుండా ఉంటే పూర్తి ప్రయోజనాలు పొందొచ్చు
మిల్క్ చాక్లెట్‌తో పోలిస్తే డార్క్ చాక్లెట్‌లో చక్కెర తక్కువగా ఉంటుందని కాబట్టి షుగర్ లెవెల్స్ వేగంగా పెరగవు
70 శాతం లేదా అంతేకంటే ఎక్కువ కొకోవా ఉన్న డార్క్ చాక్లెట్‌నే డయాబెటిస్ రోగులు ఎంచుకోవాలి
Related Web Stories
నిద్ర తక్కువ అయితే.. ఈ సమస్యలు గ్యారంటీ..?
హ్యాండ్ షేక్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..
చలికాలంలో స్ట్రాబెర్రీలు తింటే జరిగేది ఇదే
పరగడుపున టీ తాగితే ఎంత డేంజరో తెలుసా