పరగడుపున టీ తాగితే ఎంత డేంజరో తెలుసా
చాలా మందికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం అలవాటు
ఖాళీ కడుపుతో టీ తాగితే అనారోగ్యం బారిన పడటం ఖాయం
జీర్ణక్రియ బలహీనపడుతుంది
ఎసిడిటి సమస్య తలెత్తే అవకాశం ఉంది
టీలో ఉండే కెఫిన్ కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతుంది
జీర్ణ క్రియ సమస్య వల్ల ఆకలి తగ్గిపోతుంది
శరీరంలో పోషకాహార లోపాలు ఏర్పడతాయి
ఖాళీ కడుపుతో టీ తాగితే ఐరన్ లోపం ఏర్పడుతుంది
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగలోకి మారిపోతాయి
Related Web Stories
ఈ పువ్వులో ఉన్న రహస్యం తెలిస్తే అస్సలు వదలరు..
అతిగా మౌత్ వాష్‌లు వాడుతున్నారా.. జాగ్రత్త
కంటి చూపు తగ్గుతోందా.. ఇవి తింటే మీ సమస్య తీరినట్లే..
ప్రతిరోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తింటే ఎన్ని ప్రయోజనాలో.!