ఈ పువ్వు చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి
ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి
ఈ పువ్వు బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది
ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా జలుబు, రొంప సమస్యలకు మంచి ఔషధం అని చెప్పాలి.
ఈ మసాలా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్టార్ అనైజ్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది.
స్టార్ పువ్వు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పుష్కల పోషకాలు ఉంటాయి.
Related Web Stories
అతిగా మౌత్ వాష్‌లు వాడుతున్నారా.. జాగ్రత్త
కంటి చూపు తగ్గుతోందా.. ఇవి తింటే మీ సమస్య తీరినట్లే..
ప్రతిరోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తింటే ఎన్ని ప్రయోజనాలో.!
షుగర్, హార్ట్ ప్రాబ్లమ్‌కు ములక్కాడ దివ్యౌషధం..