అతిగా మౌత్ వాష్‌లు వాడుతున్నారా.. జాగ్రత్త

నోటి దుర్వాసన కారణంగా చాలా మంది మౌత్ వాష్‌లు వాడుతుంటారు

ఎక్కువసార్లు మౌత్‌ వాష్‌లు వాడితే చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు

మౌత్ వాష్‌లు వాడితే క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంది

మౌత్ వాష్ వల్ల నోరు పొడిబారిపోతుంది.. లాలాజలాన్ని తగ్గిస్తుంది

మౌత్ వాష్ కారణంగా నోటిలో మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది

మౌత్ వాష్‌ లిక్విడ్‌లో ఉండే హానీకర కెమికల్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

ఎక్కువగా వాడితే చిగుళ్ల సమస్య వచ్చే అవకాశం ఉంది

మౌత్ వాష్‌లో ఉండే కెమికల్స్‌తో నోటి పుండ్లు వస్తాయి

దంతాల రంగు కూడా మారిపోయే ఛాన్స్ ఉంది