గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి

ప్రతిరోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది

గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి

గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది

గుమ్మడికాయ గింజలలో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి

విటమిన్ ఇ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే గుమ్మడికాయ గింజలు చర్మాన్ని మెరిచేలా చేస్తాయి.