గుమ్మడితో ఇన్ని ప్రయోజనాలా
గుమ్మడిలో అనేక పోషకాలు లభిస్తాయి
షుగర్ వ్యాధిగ్రస్తులకు గుమ్మడి
ఎంతో మేలు చేస్తుంది
గుమ్మడి కాయల్లో బీటా కెరోటిన్ అధికం.. ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది
గుమ్మడిలో విటమిన్ సి, ఏ
అధికం
గుమ్మడి వల్ల శరీరంలో తెల్లరక్తకణాలు, యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి
గుమ్మడిలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
గుమ్మడితో షుగర్ లెవల్స్
కంట్రోల్‌లో ఉంటాయి
గుమ్మడిని అతిగా కాకుండా
పరిమితి మేరకు తీసుకుంటేనే మంచిది
గుమ్మడి గింజలతోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
Related Web Stories
వేగంగా బరువు తగ్గించే.. రోటీలు ఇవే..!
ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే సూపర్ బెనిఫిట్స్
మనకు తెలీకుండా చేసే ఈ 7 తప్పులు గుండెపోటుకు దారి తీస్తాయని తెలుసా..
వీళ్ళు పొద్దున లేవగానే నీళ్లు తాగితే యమా డేంజర్...