ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి

ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

నానబెట్టిన ఎండుద్రాక్షలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి

మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి

ఎండుద్రాక్షలో ఇనుము పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది

ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి

శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి

ఎండుద్రాక్షలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి