రోజూ తాగే కాఫీకి కొన్ని మార్పులు చేస్తే పూర్తిస్థాయి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆర్గానిక్ కాఫీ గింజలను వాడితే హానికారక ఫెర్టిలైజర్స్, క్రిమిసంహారకాల బెడద తప్పుతుంది
కాఫీకి ఒక టీస్పూన్ నెయ్యి జోడిస్తే ఆరోగ్యకర కొవ్వులు శరీరానికి అందుతాయి
కాఫీకి దాల్చిన చెక్క పొడిని జోడిస్తే రుచి మెరుగవ్వడంతో పాటు షుగర్ లెవెల్స్‌పై నియంత్రణ పెరుగుతుంది
చక్కెరకు బదులు తేనె, మేపుల్ సిరప్, స్టీవియా వంటి సహజసిద్ధ పదార్థాలు వాడితే షుగర్ ముప్పు తగ్గుతుంది
కాఫీ తరువాత కాస్త మంచి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ ప్రభావం సులువుగా తగ్గిపోతుంది.
కాఫీ ప్రయోజనాలను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే పరిమితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు
సాధారణ కాఫీ కంటే బ్లాక్ కాఫీతో ప్రయోజనాలు మరిన్ని చేకూరుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి
Related Web Stories
పసుపు పాలు మంచిదా? పసుపు నీరు మంచిదా?
మూల వ్యాధికి మంచి మందు.. పైసా ఖర్చు లేదు
World Heart Day: ఇలా చేస్తే మీకు గుండెపోటు ఖాయం
టైం లేదని ఉన్న ఆహారాన్నే వేడి చేసి తింటున్నారా.. జాగ్రత్త