పసుపు పాలు మంచిదా?  పసుపు నీరు మంచిదా?

  పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

  పసుపు అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలను, నొప్పులను తగ్గిస్తుంది.

 మరి పసుపుని పాలలో వేసుకుని తాగితే మంచిదా? నీటిలో మరిగించి తాగితే మంచిదా? అనేది తెలుసుకుందాం.

 పసుపును నీటిలో కలిపి తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

  శరీరం డీటాక్స్ అవ్వాలంటే పసుపుని నీటిలో మరిగించి తీసుకోవడం ఉత్తమం.

  పాలలో పసుపు వేసుకుని తీసుకుంటే.. శరీరానికి కాల్షియం అందుతుంది. ఎముకలకు బలం అందిస్తుంది.

  పాలతో పసుపు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

  అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారం ఇక్కడ అందివ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.