ఇలా చేస్తే మీకు గుండెపోటు రావటం ఖాయం
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోవటం.
విపరీతంగా సిగరెట్లు కాల్చటం. అధికంగా మద్యం సేవించటం.
సరైన శారీరక శ్రమ లేకపోవటం. నడవటానికి కూడా బద్దకించటం.
తగినంత సమయం నిద్రపోకపోవటం. కనీసం 6 నుంచి 7 గంటలు కూడా నిద్రపోకపోవటం.
మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం. డిప్రెషన్, యాంగ్జైటీలకు గుండె ఆరోగ్యంతో సంబంధం ఉంది.
కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు తాగటం. ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవటం కూడా ప్రమాదమే.
ఎమోషనల్ ఈటింగ్ కారణంగా కూడా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది.
Related Web Stories
టైం లేదని ఉన్న ఆహారాన్నే వేడి చేసి తింటున్నారా.. జాగ్రత్త
ఇవి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరార్..
జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు..
ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..