టైం లేదని ఉన్న ఆహారాన్నే వేడి
చేసి తింటున్నారా.. జాగ్రత్త
చాలా మందికి ఆహారాన్ని వేడి చేసుకుని తినే అలవాటు ఉంటుంది
పదే పదే ఆహారాన్ని వేడి చేసుకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే
ఆహారాన్ని వేడి చేసి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు
నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం
ఆహారాన్ని ఎక్కువగా వేడి చేస్తే పోషకాలు తగ్గిపోయి.. విషపూరితంగా మారతాయి
అన్నాన్ని తరచూ వేడి చేస్తే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది
ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది
70 డిగ్రీల సెల్పియస్‌లో ఆహారాన్ని వేడి చేసుకోవచ్చు.. అది కూడా ఒక్కసారి మాత్రమే
Related Web Stories
ఇవి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరార్..
జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు..
ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ఒంట్లో ఈ మార్పులు కనిపిస్తే రోజుకో నిమ్మకాయ తినాల్సిందే