ఇవి తింటే శరీరంలో
చెడు కొలెస్ట్రాల్ పరార్..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్(LDL) ఎక్కువైతే.. ధమనుల్లో పేరుకుపోతుంది.
అదే జరిగితే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే సరైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా మనం తినే కొన్ని పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
పచ్చి వెల్లులి: దీనిని రోజూ తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
వెల్లుల్లిలోని అల్లిసిన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చూస్తుంది.
ఓట్స్, బార్లీ, పప్పు ధాన్యాలు: వీటిలో కరికే ఫైబర్ ఉంటుంది. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
బాదం, వాల్‌నట్స్: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పని చేస్తాయి.
అవిసె గింజలు: ఇందులో ఒమెగా-3 ఆమ్లాలు అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
Related Web Stories
జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు..
ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ఒంట్లో ఈ మార్పులు కనిపిస్తే రోజుకో నిమ్మకాయ తినాల్సిందే
ప్రతి రోజు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి