కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నిమ్మకాయతో కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు నిమ్మకాయ తినాలి

రోజూ అజీర్ణంతో ఇబ్బంది పడే వారికి నిమ్మకాయ మంచి చికిత్స 

నిత్యం అలసటగా ఫీలయ్యే వారికి నిమ్మకాయతో తక్షణ శక్తి లభిస్తుంది. 

చర్మం పొడి బారి, మొటిమలు ఇబ్బంది పెడుతుంటే నిమ్మకాయతో సాంత్వన లభిస్తుంది. 

నిత్యం డీహైడ్రేషన్ బారిన పడే వారు కూడా నిమ్మరసంతో తక్షణ ఉపశమనం పొందుతారు. 

నోటి దుర్వాసనకు కూడా నిమ్మకాయతో చక్కని పరిష్కారం లభిస్తుంది. 

క్రమం తప్పకుండా నిమ్మకాయ తింటే కీళ్ల నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది

భావోద్వేగాలపై అదుపుకోల్పోయి ఇబ్బంది పడేవారు నిమ్మకాయ తింటే ప్రయోజనం కలుగుతుంది.