బ్రౌన్ రైస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఎముకలు బలంగా మారతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

బరువు అదుపులో ఉంటుంది. 

రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. 

గాయాలు వేగంగా నయం కావడానికి సాయం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.