మాతృత్వాన్ని ఎక్కువకాలం వాయిదా వేస్తే ఓవేరియన్ క్యాన్సర్ ముప్పు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్‌ల మార్పులు, ఓవ్యులేషన్ సుదీర్ఘకాలం పాటు సాగడమే ఇందుకు ప్రధాన కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
నెలసరి వచ్చిన ప్రతి సారి అండాశయాల పైపొరపై సూక్ష్మ గాయాలు ఏర్పడి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి
గర్భధారణ సమయంలో నెలసరి కొంత కాలం నిలిచిపోతుంది. ఫలితంగా క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
గర్భధారణ ఆలస్యమయ్యే కొద్దీ ఓవ్యులేషన్ సైకిల్స్ ఎక్కవ కాలం పాటు కొనసాగుతాయి.
ఓవ్యులేషన్ సైకిల్స్ తగ్గితే క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు మరింత పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ప్రతిరోజూ ఓట్స్ తింటే ఏమవుతుందో తెలుసా..
పచ్చి ఉల్లిపాయ తింటే పొట్టలో ఏమవుతుందో తెలుసా?
ఏ వైపు పడుకుంటే మంచిదో తెలుసా
జుట్టును ఒత్తుగా పెంచే పండ్లు ఇవే..