ఏ వైపు పడుకుంటే మంచిదో తెలుసా

శరీరానికి నిద్ర చాలా అవసరం

పడుకునే విధానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

ఎడమ వైపున పడుకుంటే ఎంతో మేలు

జీర్ణ క్రియ మెరుగుపడటంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు

కుడి వైపు, బోర్లా పడుకుంటే జీర్ణక్రియ సరిగా జరగదు

గుండె ఎడమ వైపు ఉండటం వల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది

ఎడమ వైపు పడుకుంటే గురక తగ్గిపోతుంది.. ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది

తప్పుడు పద్ధతిలో పడుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది