గుమ్మడి పువ్వులతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసా?..

గుమ్మడి పూలలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

గుమ్మడి పూలను ఆహారంగా తీసుకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షణ లభిస్తుంది. కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి.

గుమ్మడి పూలలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగు పడుతుంది.

వీటిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉంటాయి. కళ్లను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుమ్మడి పూలలోని కాల్షియం, పాస్పరస్ కారణంగా ఎముకలు దృఢంగా తయారు అవుతాయి.

వీటిలోని అధిక ఫైబర్ లో ఫ్యాట్ కారణంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

గుమ్మడిపూలలో తక్కువ క్యాలరీలు, కొలెస్ట్రాల్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.