కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం, ఆప్రికాట్లు, జీడిపప్పు తదితర గింజలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. 

కివీస్ పండ్లలోని లుటిన్, జియక్సంతిన్ కంటి చూపు మెరుగుపడేలా చేస్తాయి.

పాలకూరలోని అయోడోఫఫ్లేవిన్, థియామిన్, లుటిన్, బీటా కెరోటిన్ కంటి చూపును పెంచుతాయి.

చిలకడదుంపలు, ఆకుకూరలు,  క్యారెట్లు, చేపలు, గుడ్లు.. ఆహారంలో చేర్చుకోవాలి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.