ఈ స్ట్రాబెర్రీలు జ్ఞాపకశక్తికి మంచివని చెబుతారు.

స్ట్రాబెర్రీలలో అధికంగా ఉండే విటమిన్ సి, చలికాలంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

స్ట్రాబెర్రీలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

స్ట్రాబెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

సాధారణంగా స్ట్రాబెర్రీలు వేసవికాలంలో పండుతాయి.

చలికాలంలో స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి,

ఈ పద్ధతులు స్ట్రాబెర్రీల సీజన్‌ను పెంచడానికి ఉపకరిస్తాయి.