పనీర్, గుడ్డు.. ఈ రెండింటిలో ఏది బెటర్?

పనీర్, గుడ్డు రెండూ ఆరోగ్యకరమైనవే

పనీర్‌లో ప్రొటీన్.. గుడ్డు కంటే కొంచెం ఎక్కువ

కాల్షియం పనీర్ నుంచే లభిస్తుంది

గుడ్డులో కంటే పనీర్‌లో కొవ్వు శాతం అధికం

గుడ్డులో విటమిన్ డి, బీ12 సమృద్ధిగా ఉంటాయి

బరువు తగ్గాలనుకునే వారికి గుడ్డు బెటర్ ఛాయిస్

వ్యాయామం చేసే వారికి పనీర్ చాలా మంచిది

పడుకునే ముందు పనీర్ తింటే కండరాలు రికవరీ అవుతాయి

రెండు పదార్థాలు వేటికవే ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.