ఉదయం లేవగానే టీ తాగడం
చాలా మందికి అలవాటు.
కొందరు టీతో పాటూ కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు.
అల్లంలో జింజెరాల్ ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
టీ తాగాక పెరుగు, నిమ్మరసం వంటివి తీసుకోవద్దు.
టీలోని టానిన్, పెరుగులోని లాక్టిక్ యాసిడ్ కలయిక జీర్ణాశయానికి ఇబ్బంది కలిగిస్తుంది.
టీ తాగే సమయంలో స్నాక్స్, శనగ పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు.
ఇవి కొంత మందిలో జీర్ణ సంబంధిత సమస్యలు రావొచ్చు. టీ తాగిన వెంటనే పసుపు కలిపిన పదార్థాలను తీసుకోకూడదు.
ఇలా చేయడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధక సమస్యలు తలెత్తవచ్చు.
Related Web Stories
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల జరిగేది ఇదే..
ఈ ఆయిల్ తీసుకుంటే ఇన్ని లాభాలా..? వీటిలోని ఉండే పోషకాల సంగతి తెలిస్తే..!
ఆహారం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసా..
చలికాలంలో అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!!