శీతాకాలంలో అల్లంతో అనేక
ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అల్లంలో జింజెరాల్ ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
వికారం నుంచి ఉపశమనానికి అల్లం మంచి ఎంపిక.
అల్లం శరీరంలో వేడిని పెంచేందుకు సహకరిస్తుంది.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జలుబు, దగ్గుకు అల్లం మంచి నివారణగా పనిచేస్తుంది.
Related Web Stories
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. జరిగేది ఇదే
ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నట్టే..
శరీరంలో ఏఏ భాగాలకు ఈ పండు మేలు చేస్తుందో తెలుసా..
షుగర్ పేషెంట్లు నెయ్యి తినొచ్చా..?