ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ప్రమాదం
పొంచి ఉన్నట్టే..
వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు
నోటి లోపల గాయాలు ఉండటం నోటి క్యాన్సర్‌కు సంకేతం
తరచుగా అసాధారణ రక్తస్రావం ఉంటే ఈ లక్షణంపై శ్రద్ధ వహించాలి
దగ్గేటప్పుడు రక్తం రావడం, మలంలో రక్తస్రావం కావడం పెద్దప్రేగు క్యాన్సర్ సంకేతాలు
శరీరంలో ఎక్కువ కాలం పాటు ఏదైనా గడ్డ లేదా వాపు ఉంటే నిపుణుడిని సంప్రదించాలి
మెడలో వాపు మెడ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు
అలాగే, రొమ్ములో వాపు రొమ్ము క్యాన్సర్‌కు సంకేతంగా ఉండవచ్చు
Related Web Stories
శరీరంలో ఏఏ భాగాలకు ఈ పండు మేలు చేస్తుందో తెలుసా..
షుగర్ పేషెంట్లు నెయ్యి తినొచ్చా..?
ఆయుర్వేదం అల్లంతో ఎన్ని ప్రయోజనాలో చెబుతుంది తెలుసా..
హై బీపీతో ఉన్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి..