ఆయుర్వేదం అల్లంతో ఎన్ని  ప్రయోజనాలో చెబుతుంది తెలుసా.. 

ఔషధగుణాలు సమృద్ధిగా ఉండే అల్లం జలుబు, దగ్గుతో పాటు తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది

టీ, మసాలాలు, కూరలు ఇలా అల్లంతో అనేక పదార్థాలు తయారుచేయవచ్చు

ఆహారం తిన్న 10 నిమిషాల తర్వాత ఒక కప్పు అల్లం రసం తాగితే ఆమ్ల పరిమాణం నియంత్రణలోకి వస్తుంది

అల్లం వికారం, వాంతులు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

అల్లంలో జింజెరాల్ గ్యాస్, ఆమ్లతత్వం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో  సహాయపడుతుంది

అల్లంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది

అల్లం కీళ్ల నొప్పులను తగ్గించేందుకు సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది

ఋతుక్రమ నొప్పిని తగ్గించడంలో కూడా అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది