మునగాకు పోషకాలకు పవర్ హౌస్.

ఇందులో విటమిన్-ఎ, సి, ఇ  ఉంటాయి

కాల్షియం, పొటాషియం, ఐరన్,  అమైనో ఆమ్లాలు  సమృద్దిగా ఉంటాయి.

ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఐసోథియో సైనేట్స్  అనే సమ్మేళనాలు మునగాకులో ఉంటాయి.

ఈ బయోయాక్టీవ్ సమ్మేళనాలు శరీరలో నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.

మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి.