దోసకాయ - పుచ్చకాయ.. ఈ రెండింటిలో
ఏది బెస్ట్
దోసకాయ, పుచ్చకాయ సమ్మర్ సూపర్ ఫుడ్స్‌గా చెబుతుంటారు
ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువగా మేలు చేస్తుంది
దోసకాయలో 96 శాతం నీరు ఉండగా... క్యాలరీలు తక్కువ
ఇది శరీరానికి చల్లదనం అందించి.. వేడిని సమతుల్యం చేస్తుంది
పుచ్చకాయలో 92శాతం నీరు ఉంటుంది
ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది
బరువు తగ్గేందుకు దోసకాయ బెస్ట్ ఆప్షన్
పుచ్చకాయలో సహజ చక్కెరల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో రెండూ సమర్థవంతమైనవే
వేసవిలో దోసకాయ, పుచ్చకాయ రెండూ ప్రయోజనకరమైనవే
Related Web Stories
ఐరన్ అధికంగా పెరగాలంటే ఈ 10 రకాల పండ్లు ఇవే
స్ట్రెస్‌తో గుండెపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే
ప్రతి రోజు చియా గింజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
వాతావరణంలో మార్పులు... పిల్లల్ని రక్షించే ఫుడ్స్ ఇవే..