స్ట్రెస్ గుండెపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు
స్ట్రెస్‌తో బీపీ పెరిగి చివరకు హృద్రోగాల బారిన పడాల్సి వస్తుంది.
ఒత్తిడి ఎక్కువైతే గుండె చలనంలో మార్పులు వచ్చి హృద్రోగాల ముప్పు పెరుగుతుంది.
హార్ట్ ఎటాక్, స్ట్రోక్, అరిథ్మియా వంటి హృద్రోగాలకు ఒత్తిడి ప్రధాన కారణం
దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా ఇన్‌ఫ్లమేషన్ పెరిగి ఏథెరోస్ల్కెరోసిస్ దారి తీస్తుంది
ఒత్తిడి కారణంగా బ్లడ్ క్లాట్స్ ముప్పు పెరిగి తద్వారా హార్ట్ ఎటాక్ అవకాశాలు ఎక్కువవుతాయి
స్ట్రెస్ కారణంగా కలిగే నిద్ర లేమి చివరకు బీపీకి దారి తీస్తుంది
స్ట్రెస్‌ను తట్టుకోలేక వ్యసనాలకు అలవాటు పడే వారు చికిత్స లేని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటారు.
Related Web Stories
ప్రతి రోజు చియా గింజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
వాతావరణంలో మార్పులు... పిల్లల్ని రక్షించే ఫుడ్స్ ఇవే..
షుగర్ పేషెంట్లకు ఈ పండు వరం
నాన్‌వెజ్‌కి సమానమైన శనగలు.. తింటే ఇన్ని లాభాలా..