వాతావరణంలో మార్పులు... పిల్లల్ని  రక్షించే ఫుడ్స్ ఇవే..

మారుతున్న వాతావరణంలో పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం

రోగనిరోధక శక్తిని పెంచె ఫుడ్స్ పిల్లలకు తినిపించాలి

ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారాన్ని మాత్రమే తినిపించాలి

ప్రతి రోజు క్రమం తప్పకుండా పాలు ఇవ్వాలి

పిల్లలకు ఖచ్చితంగా సిట్రస్ పండ్లను తినిపించాలి

కూరగాయలు తప్పనిసరిగా తినిపించాలి

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. పిల్లలకు తగినంత నీరు తాగించాలి