ప్రతి రోజు చియా గింజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
చియా గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి
ఫైబర్‌తో సహా అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే చియాను విదేశీ విత్తనంగా పరిగణిస్తారు
ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
ఎముకలను బలపరుస్తుంది
Related Web Stories
వాతావరణంలో మార్పులు... పిల్లల్ని రక్షించే ఫుడ్స్ ఇవే..
షుగర్ పేషెంట్లకు ఈ పండు వరం
నాన్‌వెజ్‌కి సమానమైన శనగలు.. తింటే ఇన్ని లాభాలా..
చేప గుడ్లు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?