లవంగం టీ జీర్ణక్రియను
మెరుగుపరుస్తుంది.
లవంగాల్లో ఉండే సహజ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి
లవంగం టీ నోటి దుర్వాసనను పోగొడుతుంది.
భారీ భోజనం తర్వాత లవంగం టీ తాగితే త్వరగా జీర్ణమవడంతో పాటు నోటి దుర్వాసన కూడా పోతుంది.
లవంగంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
లవంగాలు రక్తంలోకి గ్లూకోజ్ విడుదల కావడాన్ని క్రమబద్ధీకరిస్తాయి.
తద్వారా రక్తంలో ఒకేసారి చక్కెర స్థాయులు పెరిగిపోవడం ఉండదు
Related Web Stories
మునగ ఆకులు తింటే కలిగే టాప్ 8 లాభాలివీ..!
దోసకాయ - పుచ్చకాయ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్
ఐరన్ అధికంగా పెరగాలంటే ఈ 10 రకాల పండ్లు ఇవే
స్ట్రెస్తో గుండెపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే