పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి
తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పాలకూర, క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్లు అందుతాయి.వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ జ్యూస్‌లోని విటమిన్ -A, విటమిన్-C జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
పాలకూరలోని ఫోలేట్, క్యారెట్‌లోని బీటా కెరోటిన్ కంటెంట్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి.
పాలకూర, క్యారెట్ జ్యూస్‌లోని పొటాషియం, మెగ్నీషియం పోషకాలు.. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.
క్యారెట్, పాలకూర జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటూ జుట్టు పొడిబారకుండా చేస్తాయి.
ఈ జ్యూస్‌లోని విటమిన్లు, మినరల్స్ జుట్టులో చుండ్రు నివారణతో పాటూ మలబద్ధకాన్ని నివారించడంలో సాయపడుతుంది.
Related Web Stories
ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నట్టే..
శరీరంలో ఏఏ భాగాలకు ఈ పండు మేలు చేస్తుందో తెలుసా..
షుగర్ పేషెంట్లు నెయ్యి తినొచ్చా..?
ఆయుర్వేదం అల్లంతో ఎన్ని ప్రయోజనాలో చెబుతుంది తెలుసా..