చపాతీ మళ్లీ మళ్లీ వేడిచేసుకుని
తింటే జరిగేది ఇదే..
చాలా మంది రోజూ చపాతీలు తింటారు. కొందరు రోజుకు మూడు పూటలా చపాతీలు తినడానికి ఇష్టపడతారు.
చాలా మందికి రాత్రి పూట చపాతీ తినే అలవాటు ఉంటుంది. అందరూ భోజనం చేశాక మిగిలి పోయిన చపాతీని ఫ్రిజ్‌లో ఉంచి ఉదయం మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు.
ఆహారాన్ని మళ్లీ వేడి చేసే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు.
చపాతీలను మళ్లీ వేడి చేసి తినడం వల్ల అది సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
అప్పుడే తయారుచేసిన చపాతీలో తేమ, పోషకాలు అదికంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ఈ పోషకాలు తగ్గుతాయి.
వీలైనంత వరకు, తాజాగా వండిన చపాతీలను తినడం ఆరోగ్యానికి ఉత్తమమైనది.
Related Web Stories
ఐస్క్రీం తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
సీతాఫలం వల్ల ఇన్ని లాభాల..
రాత్రి నిద్రకు ముందు వీటితో అరికాళ్లకు మసాజ్
ఈ పొడితో కాంతివంతమైన చర్మం మీ సొంతం..